Trump: 41 దేశాల ప్రజలు అమెరికాలోకి రాకుండా ట్రంప్ నిర్ణయం 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధం అవుతున్నారు. 41 దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దేశాలను మొత్తం 3 గ్రూపులుగా విభజించి.. అందులో పూర్తిగా, పాక్షికంగా నిషేధించడం, మరికొన్ని దేశాలకు కాస్త సమయం ఇచ్చే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తొలి గ్రూప్ లో పది దేశాల్లో అఫ్గాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా దేశాల వీసాలపై పూర్తి సస్పెన్షన్ వేటు వేయనున్నారు.